Lakshmi parvathi letter to cm kcr seeking inquiry in ntr s death

lakshmi parvathi, Telangana Government, chief minister, CM kcr, letter, ntr death, enquiry, andhra pradesh CM, chandrababu

lakshmi parvathi letter to cm kcr, seeking inquiry in NTR's death

ఎన్టీఆర్ మృతిపై విచారణ కోరుతూ కేసీఆర్ కు లక్ష్మీపార్వతి లేఖ

Posted: 11/28/2014 04:34 PM IST
Lakshmi parvathi letter to cm kcr seeking inquiry in ntr s death

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత స్వర్గీయ ఎన్టీయార్ సతీమణి లక్ష్మీపార్వతి లేఖ రాశారు. శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టర్మినల్ కు స్వర్గీయ ఎన్టీ రామారావు పేరును కోనసాగించాలని కోరుతూ ఆమె లేఖలో అభ్యర్థించారు. ఎన్టీఆర్ శిష్యుడిగా తన అభ్యర్థనను మన్నించి పేరును కోనసాగించాలని ఆమె లేఖలో కోరారు. దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె తన లేఖలో కోరారు.
 
కుట్ర, మోసంతో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి...ఆయన మరణానికి చంద్రబాబు కారకులయ్యారని అమె ఆ లేఖలో పేర్కోన్నారు.. నెపం తనపై నెట్టి తనను దోషిగా చూపే ప్రయత్నం చేశారన్నారు. ఎన్టీఆర్ మరణం వెనుక వాస్తవాలు ప్రపంచానికి తెలియాలని అందుకోసమే ఎన్టీయార్ మరణంపై విచారణ జరపించాలని ఆమె తన లేఖలో అభ్యర్థించారు. చంద్రబాబు ఓ వర్గం మీడియాను అడ్డు పెట్టుకుని వాస్తవాలు కప్పిపుచ్చారని వాటిని తెలంగాణ ప్రభుత్వ విచారణ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని లక్ష్మీపార్వతి కోరారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more