Komati reddy on kcr and padma devender reddy

komatireddy venkat reddy pout, komatireddy venkat reddy pout on padma devender reddy, komatireddy venkat reddy on deputy speaker padma devender, komatireddy venkat reddy on kcr and trs, komatireddy venkat reddy latest comments, komatireddy venkat reddy family son death, komatireddy venkat reddy latest news updates, kcr latest comments, telangana assembly sessions latest updates, padma devender reddy latest

komati reddy on kcr and padma devender reddy : telangana congress senior leader komati reddy venkat reddy pout on assembly deputy speaker padma devender reddy, kcr controlled and maked komatireddy cool into normalised stage when he is pout on padma devender reddy

ఆమెపైనే కోమటిరెడ్డి అలక

Posted: 11/28/2014 08:31 AM IST
Komati reddy on kcr and padma devender reddy

అప్పడప్పుడూ రాజకీయ నేతలు కూడ చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తారు. తమకు అవకాశం దక్కలేదనీ.., ఫ్లెక్సీలో ఫోటో వేయలేదని, పేపర్లో పేరు రాలేదని ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా అలకబూనుతారు. ఇక వీరిని బుజ్జగించేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అలకబూనిన కాంగ్రెస్ నేతను బుజ్జగించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం రోజు అలకబూనారు. ఓ విషయంపై సభలో మాట్లాడేందుకు కోమటిరెడ్డి రెడి అయి లేవగా.. సభాద్యక్ష స్థానంలోని డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అనుమతి ఇవ్వలేదు. అప్పటికే కాంగ్రెస్ నుంచి ముగ్గురు మాట్లాడినందున అవకాశం ఇవ్వలేనని స్పష్టం చేశారు.

తనను మాట్లానివ్వకపోవటంపై ఎమ్మెల్యేసార్ మనస్తాపం చెందారు. సీనియర్ కే చాన్స్ ఇవ్వరా అంటూ సభలో నుంచి చెప్పా పెట్టకుండా బయటకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కేసీఆర్, టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను పంపి మరీ వెంకట్ రెడ్డిని సభలోకి తీసుకొచ్చారు. అందరి ముందూ., వెంకటరెడ్డి సాబ్ ఇట్ల అయితే ఎట్లా.. చిన్న ముచ్చటకే అసెంబ్లీపై అలుగుతవా అని ప్రశ్నించారు. స్పందించిన కోమటిరెడ్డి.., ‘నా అలక సభపై కాదు, డిప్యూటీ స్పీకర్ పై’ అన్నారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. చివరకు సీఎం సార్ బుజ్జగించటంతో.., ఎమ్మెల్యేగారు మెత్తబడ్డారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : komatireddy venkat reddy  padma devender  telangana assembly  pout  kcr  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more