Heroin genelia gives birth to baby boy ritiesh tweets to his fans

heroin genelia gives birth to baby boy, ritiesh tweets to his fans

heroin genelia gives birth to baby boy, ritiesh tweets to his fans

అందాల బామ అమ్మ అయ్యింది.. వారసుడికి జన్మనిచ్చింది

Posted: 11/25/2014 09:09 PM IST
Heroin genelia gives birth to baby boy ritiesh tweets to his fans

ఇటు టాలీవుడ్తో పాటు అటు బాలీవుడ్లో కూడా బాగా పరిచయమైన అందాల బామ హాసిని.. అదే జెనీలియా అమ్మ అయ్యింది. తన కుటుంబానికి వారసుడిని అందించింది. జెనీలియాకు చక్కని కొడుకు పుట్టాడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్ కుమారుడు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను పెళ్లాడిన జెనీలియా ఇటీవలే నెలలు నిండిన తర్వాత కూడా ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మంగళవారం ఈ దంపతులకు కొడుకు పుట్టాడు. వెంటనే రితేష్ దేశ్ముఖ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రపంచానికి చాటాడు. తనకు కొడుకు పుట్టినందుకు రితేష్ తెగ ఆనందపడిపోయాడు. బ్బోయ్య్.... అంటూ చాలా గట్టిగా ఒత్తి మరీ చెప్పాడు. తన సతీమణి కడుపున తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ పుట్టాడని సంబరపడుతున్నాడు. 2003 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట 2012లో పెళ్లి చేసుకుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heroin genelia gives birth to baby boy  ritiesh tweets to his fans  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more