I am not named ntr for shamshabad airport ashok gajapathi raju

ashok gajapathi raju, shamshabad airport, ntr name, union minister, civil aviation

i am not named ntr for shamshabad airport ashok gajapathi raju

ఎయిర్ పోర్టుకు ఎన్టీయార్ పేరును పెట్టింది నేను కాదు..

Posted: 11/21/2014 09:23 PM IST
I am not named ntr for shamshabad airport ashok gajapathi raju

శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టింది తాను కాదని పౌరవిమానయాన శాఖ మంత్రి పి. అశోక్గజపతిరాజు తెలిపారు. ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నది 1999 నాటి నిర్ణయమని చెప్పారు. దీనిపై అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి నిర్ణయం తీసుకున్నాయన్నారు. అప్పటి కేబినెట్ నిర్ణయాన్నే ఇప్పుడు అమలు చేశామని వెల్లడించారు.

ఎన్టీఆర్ తో సహా మనమంతా భారతీయులుమన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ తన కుమారుడికి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ పేరు తిరస్కరిస్తూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అశోక్గజపతిరాజు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashok gajapathi raju  shamshabad airport  ntr name  union minister  civil aviation  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more