Ponguleti sudhakar demands sonia biography must add in telangana school books

ponguleti sudhakar reddy on sonia, ponguleti sudhakar reddy on kcr, ponguleti sudhakar reddy telangana government, ponguleti sudhakar reddy on chandrababu naidu, ponguleti sudhakar reddy latest comments, sonia life in telangana books, sonia biography in telangana school books, telangana school books latest news updates, telangana movement history in school books

ponguleti sudhakar demands sonia biography must add in telangana school books : congress leader pongulei sudhakar reddy demands telangana government to add biography of congress president sonia gandhi in school books

తెలంగాణ స్కూల్ పుస్తకాల్లో సోనియా చరిత్ర

Posted: 11/21/2014 09:02 AM IST
Ponguleti sudhakar demands sonia biography must add in telangana school books

తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జీవిత చరిత్రను తెలంగాణ స్కూల్ సిలబస్ లో చేర్చాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం కూడా అందజేశారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ సాకారం అయిందని.., ఆమెకు నాలుగు కోట్ల ప్రజలంతా రుణపడి ఉంటారని చెప్పారు. సోనియా కృషిని గుర్తిస్తూ ఆమె జీవిత చరిత్రను స్కూల్ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ ఉద్యమ చరిత్రను చేర్చటంపై అంతర్గతంగా పార్టీల మద్య వివాదం నడుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు పాల్గొన్న నేపథ్యంలో ఉద్యమ చరిత్రను పాఠ్యాంశంగా చేరిస్తే తమకు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం పరిష్కారం కాకముందే.., కొత్తగా మరో డిమాండ్ వచ్చింది. అటు సోనియా చరిత్ర చేర్చాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ మినహా మిగతా పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణను రాజకీయ ప్రయోజనంగా వాడుకున్న పార్టీ అధినేత్రి చరిత్రను ఎలా బోధిస్తారు అని ప్రశ్నలు మొదలయ్యాయి. మరి ఈ డిమాండ్ ఎక్కడివరకు వెళ్తుందో త్వరలోనే తేలిపోనుంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  ponguleti sudhakar reddy  kcr  school book  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more