Hyderabad police arrests kbr park firing accused conistable

kbr park gun shoot, kbr park firing, kbr park firing accused, kbr park latest news, aurabindo pharma nithyananda reddy shooting case, kbr park shooting accused person name, hyderabad latest news updates, telangana cm kcr on kbr park shooting, telangana latest news updates, nithyananda reddy shootng reasons, aurabindo pharma in jagan case

hyderabad police arrests kbr park firing accused conistable : hyderbad police arrests kbr park shooting case accused in only hours of a day. accused in the case of aurobindo pharma nithyananda reddy is armed reserve constable obulesh, police arrests accused on the same day of incident happend

కేబీఆర్ కాల్పుల ఘటన నిందితుడి అరెస్ట్

Posted: 11/20/2014 07:27 AM IST
Hyderabad police arrests kbr park firing accused conistable

హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కు వద్ద బుధవారం జరిగిన కాల్పుల ఘటనను పోలిసులు ఛేదించారు. కాల్పులకు తెగబడింది. పోలిస్ డిపార్ట్ మెంట్ లోని ఎ.ఆర్. కానిస్టేబు్ ఓబులేశ్ గా గుర్తించారు. నిందితుడిని బుధవారమే పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ఘటనలో ఓబులేశ్ తో పాటు మరో ముగ్గురికి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశంలో పోలిసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

{youtube}rsWRHGpwlqE|620|400|1{{?youtube}

అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి రోజులాగానే కేబీఆర్ పార్కులో వాకింగ్ కు వచ్చి.. తిరిగి వెళ్ళేందుకు కారు ఎక్కగా హఠాత్తుగా  కారులోకి ప్రవేశించిన నిందితుడు కాల్పులు .జరిపాడు. అప్రమత్తమైన నిత్యానంద నిందితుడిిన అడ్డుకున్నాడు. అటు దగ్గరలో ఉన్న నిత్యానంద సోదరుడు వచ్చి నిందితుడిని పట్టుకున్నాడు. భయంతో తుపాకి వదిలేసి దుండగుడు పరారయ్యారు. రాష్ర్టంలో సంచలనం రేపిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kbr park shooting  nithyananda reddy  obulesh  constable  latest news  hyderabad  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more