Salman khan sister arpita marriage in hyderaad falaknuma palace

salman khan sister arpita marriage, salman khan sister arpita marriage latest photos, arpita khan marriage photos, arpita khan marriage in falaknuma palace, salman khan in hyderabad, bollywood stars for salman khan sister arpita marriage, bollywood latest news updates, tollywood latest news updates, marriages function cermony photos highlights, muslim marriage traditions, function halls in hyderabad

salman khan sister arpita marriage in hyderaad Falaknuma palace : The stage is set for Salman Khan's sister Arpita Khan's marriage with businessman Aayush Sharma in Hyderabad on Tuesday as the actor's entire family landed. falaknuma palace and surrounded areas got a new glory with salman khan sister marriage

హైదరాబాద్ లో నేడే సల్మాన్ సోదరి వివాహం

Posted: 11/18/2014 07:29 AM IST
Salman khan sister arpita marriage in hyderaad falaknuma palace

బాలీవుడ్ స్టార్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం ఇవాళ జరగనుంది. హైదరాబాద్ లోని ప్రఖ్యాతిగాంచిన ఫలక్ నమా ప్యాలెస్ లో జరిగే ఈ వేడుక కోసం బాలీవుడ్ తారాగణమంతా తరులుతోంది. ఇప్పటికే  సల్మాన్ కుటుంబ సభ్యులంతా వివాహ వేడుక కోసం హైదరాబాద్ కు వచ్చారు. వీరితో పాటు కుటుంబ సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులు పలువురు కూడా హైదరాబాద్ హోటళ్ళలో దిగారు. మిగతావారు ఇవాళ వస్తారని సల్మాన్ వ్యక్తిగత సహాయకులు తెలిపారు.

బాలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్ నుంచి కూడా పలువురు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నారు. అర్పితా ఖాన్ పెళ్లి కోసం ఫలక్ నమా ప్యాలెస్ ముస్తాబయింది. సర్వాంగ సుందరంగా ప్యాలెస్ సిద్ధమయింది. అర్పిత వివాహం నేపథ్యంలో సినిమాతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల రాకపోకలతో ఫలక్ నమా పరిసరాలకు కొత్తకళ వచ్చేసింది. పెళ్లికి ప్రముఖులు హాజరవుతుండటంతో.., అభిమాన హీరోలను చూసేందుకు ఫలక్ నమా ప్యాలెస్ సమీపంలో ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడి కన్పిస్తున్నారు.



కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh