India bags four another records in eden gardens kolkata with rohit sharma double century

india team, rohit sharma, rohit sharma double century, rohit sharma news, rohit sharma eden gardens match, india vs srilanka, india vs srilanka match, eden gardens kolkata, eden garden kolkata, india vs srilanka eden gardens, india cricket team records, rohit sharma wiki

india bags four another records in eden gardens kolkata with rohit sharma double century

ఈడెన్ గార్డెన్ లో రోహిత్ రికార్డుల మోత!

Posted: 11/13/2014 09:38 PM IST
India bags four another records in eden gardens kolkata with rohit sharma double century

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో భారత్xశ్రీలంక నాలుగో వన్డే మ్యాచ్ భాగంగా రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే! ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఇంతవరకు ఏ ఆటగాడు సాధించని 264 పరుగులను తెలుగోడైన రోహిత్ శర్మ సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఇదిలావుంటే.. రోహిత్ సాధించిన ఈ డబుల్ సెంచరీ భారత జట్టుకు మరిన్ని రికార్డులు సాధించిపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ లో రోహిత్ ప్రదర్శించిన వన్ మ్యాన్ షో కారణంగా రికార్డుల మీద రికార్డులు భారత్ చేతిలో పడ్డాయి. ఒకేసారి నాలుగు రికార్డులకు ఈ ఈడెన్ గార్డెన్ వేదిక అయింది.

అదేమిటంటే.. టీమిండియా క్రికెట్ జట్టు మాత్రమే ఈడెన్ గార్డెన్ లో 5 సార్లు 400 పైచిలుకు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. అలాగే ఒక వన్డేలో అత్యధిక ఫోర్లు (33) బాదిన ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అలాగే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు.. అంతర్జాతీయ వన్డేల్లో రెండుసార్లు డబుల్ సెంచరీ బాదిన ఏకైక ఆటగాడిగా రోహిత్ తన పేరిట పదిలపరుచుకున్నాడు. గతంలో రోహిత్ శర్మ కొన్నిసార్లు విఫలం కావడంతో టాలెంట్ లేని ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. కానీ.. ఈ డబుల్ సెంచరీతో ఆ మచ్చను శాశ్వతంగా తుడిపేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more