Indian school boy inspires iit banaras bag campaign

Abu Dhabi, IIT Banaras Students, Indian school boy, Abdul Muqeet

indian school boy inspires iit banaras bag campaign

బెనారస్ ఐఐటీయన్లకు ఆదర్శంగా నిలిచిన 8వ తరగతి విద్యార్థి..

Posted: 11/11/2014 06:43 PM IST
Indian school boy inspires iit banaras bag campaign

ఆ బాలుడు చదువుతున్నది 8 తరగతి, కానీ బెనారస్ ఐఐటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. అతడిని ఆదర్శంగా తీసుకున్న బెనారస్ ఐఐటీయన్లు ప్రస్తుతం వినూత్న పోరాటానికి శ్రీకారం చుట్టారు.. కాశీ కేంద్రంగా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. యునైటెడ్‌ అరబిక్‌ ఎమిరేడ్స్‌ (యూఏఈ) రాజధాని అబూ దబీ నగరంలో ఉంటున్న ఓ భారతీయ బాలుడిని ఆదర్శంగా తీసుకొని దాదాపు పది వేల మంది విద్యార్థులు ఈ ఉద్యమం చేపట్టారు. 5 లక్షల కాగితపు సంచులు తయారు చేసి కాశీలో పంపిణీ చేయాలని ఈ విద్యార్థులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అబ్దుల్ ముఖీట్ అనే 13 ఏళ్ల బాలుడు ఇక్కడ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేపట్టాడు. 8 గ్రేడ్ చదువుతున్న ఈ విద్యార్థి అనేక అవార్డులు గెలుచుకున్నాడు.

ఈ బాలుడు చేపట్టిన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం, కాగితపు బాగుల తయారు చేయడానికి చేస్తున్న కృషిని వీడియోలో చూసి తాము ఉత్తేజితులమైనట్లు ఐఐటి విద్యార్థులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమ ప్రచారానికి అబ్దుల్ ముఖీట్ బ్యాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి తాము గర్వపడుతున్నట్లు ఐఐటి విద్యార్థులు చెప్పారు. ఈ ఉద్యమం ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి అబ్దుల్ ముఖీట్ బెనారస్ కూడా వెళుతున్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abu Dhabi  IIT Banaras Students  Indian school boy  Abdul Muqeet  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more