Islamic state terrorism did not impact india says rajnath

islamic state, terrorism, impact, india, rajnath, AlQaida, PM narendra modi, Union Home minister

islamic state terrorism did not impact india says rajnath

భారత్ పై వారి ప్రభావం ఏమాత్రం ఉండదు..

Posted: 11/11/2014 07:57 AM IST
Islamic state terrorism did not impact india says rajnath

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపబోదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారతీయ యువత హింసావాదం వైపు ఆకర్షితులు కారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు అటుగా ఆసక్తిని కనబర్చినా.. అటు వైపు వెళ్లకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత ఉపఖండంలో అల్‌కాయిదా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా అల్ ఖైదా ఉగ్రవాదులు కూడా తమ కార్యకలాపాలను తగ్గించారన్నారు. అయితే ఆ సంస్థ ఇటీవల ఏర్పాటుచేసిన కొత్త సంస్థ గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. భారత శాంతియుత దేశమని, అక్కడ హింసాత్మక ఘటనలకు స్థానం లేదని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : islamic state  terrorism  impact  india  rajnath  AlQaida  PM narendra modi  Union Home minister  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more