Student built electric car sets new acceleration record

Grimsel, ETH Hönggerberg campus, military airport, Dübendorf, Zurich. carbon-fibre model, fastest accelerating car, Switzerland, ETH Zurich, Lucerne University of Applied Sciences and Arts, 0-62mph, 1.785 seconds, previous record, 2.13 seconds, Delft University of Technology, Netherlands.

Student-built electric car sets new acceleration record

వేగంలో రికార్డును తిరగరాసిన విద్యుత్ రేసింగ్ కారు..

Posted: 11/10/2014 05:46 PM IST
Student built electric car sets new acceleration record

స్విస్ విద్యార్థులు క్షణాల్లో వేగాన్ని పుంజుకునే విద్యుత్ రేసింగ్  కారును రూపొందించారు. విద్యార్థులు తయారు చేసి, అభివృద్ధి చేసిన రేసింగ్‌కారు.. 1.79 సెకన్లలోనే గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకొనింది. దీంతో ఈ కారు కొత్త రికార్డును సృష్టించి.. గతంలో ఉన్న రికార్డును తిరగరాసింది. ఈటీహెచ్ జురిచ్, లుసెర్నె యూనివర్శిటీ ఆప్ అప్లైడ్ సన్సెస్ అండ్ అర్ట్స్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ వాహనాన్ని రూపొందించారు. కేవలం 1.785 సెకన్లలో ఈ కారు సున్నా నుంచి గంటలకు 62 మైళ్ల వేగాన్ని అందుకుంది. విద్యుత్ కార్లలో ఇప్పటి వరకు నెదర్ లాండ్స్ లోని ఢిల్ఫ్ట్ యూనివర్సిటీ ఆప్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన కారుపైనే వుంది. ఢిల్ఫ్ట్ యూనివర్సిటీ విద్యార్థుల పేరిటి వున్న 2.134 సెకన్లలో వంద కిలోమాటర్ల వేగాన్ని ఈ కారు అధిగమించింది.

ఇప్పడు తాజాగా స్విస్ విద్యార్థులు రూపొందించిన కారు పాత రికార్డును తిరగరాసింది.. కార్బన్ ఫైబర్‌తో రూపొందించిన ఈ కారు పూర్తి బరువు 168 కిలోలు. ముప్పై మంది విద్యార్థుల బృందం ఏడాది కాలం పాటు కష్టపడి ఈ కారును తయారు చేశారు. నాలుగు చక్రాల ద్వార 200 ్ఊ ఉత్పత్తి అవుతోంది. డుబెన్ డార్స్ మిలటరీ ఎయిర్ పోర్టు పరీక్షించినప్పుడు కేవలం ముఫై మీటర్ల దూరంలోనే ఇది వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more