Elvis stephenson nominated as mla of the anglo indian for telangana assembly

Elvis Stephenson mla, Elvis Stephenson telangana mla. Elvis Stephenson telangana, telangana mla list, telangana mla seates, telagngana assembly, anglo indians in parliament, anglo indians in assembly, anglo indian seats, telangana latest news, andhrapradesh latest news

Elvis Stephenson nominated as MLA of the Anglo-Indian for telangana assembly : Elvis Stephenson nominated for telangana assembly by anglo indian category telangana government gives announcement on his appointment

తెలంగాణకు కొత్త ఎమ్మెల్యే, ప్రభుత్వ నిర్ణయం

Posted: 10/31/2014 09:42 AM IST
Elvis stephenson nominated as mla of the anglo indian for telangana assembly

తెలంగాణ ప్రభుత్వం తొలి నామినేటెడ్ ఎమ్మెల్యేను నియమించింది. ఎల్విస్ స్టీఫెన్సన్ తెలంగాణ తొలి నామినేటెడ్ ఎమ్మెల్యేగా చరిత్రకెక్కారు. ఆంగ్లో-ఇండియన్ కేటగిరీలో ఆయన్ను నామినేట్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేసీఆర్ సిఫార్సుతో గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. తాజా నియామకంతో తెలంగాణ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 120కి చేరింది.

ప్రతి శాసనసభకు ఆంగ్లో ఇండియన్ ఎమ్మల్యే ఉంటారు. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఎల్విస్ నామినేట్ అయ్యారు. ఎమ్మెల్యేను నామినేట్ చేయటంలో ప్రభుత్వ ప్రతినిధులు, ఆంగ్లో - ఇండియన్ సంస్థల సలహాలు తీసుకుని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ఈ ఎమ్మెల్యేకు మిగతా వారికి ఉన్నట్లుగా పూర్తి అధికారాలు ఉండవు. వీరు నామమత్రపు ఎమ్మెల్యేలుగా గౌరవ హోదాలో కొనసాగుతారు. ఏపీ అసెంబ్లికి ఇంకా నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రకటించలేదు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Elvis Stephenson  anglo indian  telangana  assembly  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more