Kcr signs on aaeo recruitment posts in agriculture department

telangana jobs, telangana government jobs, latest recruitments, latest news, telangana agriculture, agriculture jobs, telangana latest news, aaeo posts, kcr

kcr signs on aaeo recruitment posts in agriculture department : telangana chief minister kcr gives greeen signal to recruit 4,400 assistant agriculture expansion officers (aaeo) posts. telangana cm signs on aaeo recruitment file

4,400 పోస్టుల భర్తీకి కేసీఆర్ ఆమోదం

Posted: 10/28/2014 07:29 AM IST
Kcr signs on aaeo recruitment posts in agriculture department

తెలంగాణలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోని వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయం ప్రకారం ఖాళీగా ఉన్న 4400 సహాయ వ్యవసాయ విస్తరణాధికారులు (ఎఎఈఓ) పోస్టుల భర్తీ జరగనుంది. కేబినెట్ లో చర్చించి ఆమోదించిన తర్వాత ఉద్యోగాలపై నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్ానయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి విధివిధానాలు కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నారు.

వ్యవసాయ, ఉద్యానవన కోర్సుల్లో డిప్లమాలు, డిగ్రీలు చేసినవారికి ఈ పోస్టలకు దరఖాస్తు చేసే అర్హత ఉంటుందని తెలిపారు. భర్తీ ప్రక్రియ అంతా మెరిట్ ప్రకారమే జరుగుతుందన్నారు. ఎలాంటి ఇంటర్య్వూలు లేకుండా కేవలం రాత పరీక్ష ద్వారానే అభ్యర్ధుల ఎంపిక జరగనుంది. ఆదర్శ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిన నేపధ్యంలో సాంకేతికంగా అర్హులైన వ్యవసాయ విస్తరణాధికారులను నియమించుకోవాలని సర్కారు భావిస్తోంది. అందుకోసమే ఈ పోస్టుల భర్తీకి ఆమోదం తెలపటం జరిగింది. దీంతో ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసిన తెలంగాణ విద్యార్థులు ఇక పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన సమయం ఆసన్నమయిందన్నమాట.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aaeo  telangana  latest news  kcr  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more