Supreme court agrees to eamcet second phase counselling

supreme court on eamcet counselling, eamcet counselling 2014, eamcet second phase counselling, eamcet counselling colleges, engeneering colleges in hyderabad, engeneering colleges in telangana, telangana higher education council, andhrapradesh higher education council

supreme court agrees to eamcet secong phase counselling : the apex court agreed to held second phase counselling with conditions asks higher education council to make schedule for second phase counselling

కాలేజీ గుర్తింపు రద్దయితే కోర్టుకు రావద్దు -సుప్రీం

Posted: 10/27/2014 03:18 PM IST
Supreme court agrees to eamcet second phase counselling

ఎంసెట్ రెండవ విడత కౌన్సిలింగ్ పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రెండవ విడత కౌన్సిలింగ్ నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. పలు షరతులతో ఈ కౌన్సిలింగ్ కు అనుమతి ఇచ్చింది. నవంబర్ 14లోపు కౌన్సిలింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. గుర్తింపు కోల్పోయిన 174 కాలేజీలు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిచంని న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. కౌన్సిలింగ్ కు సంబంధించి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

క్లాసులు ప్రారంభం అయిన రెండు నెలల తర్వాత తిరిగి సెకండ్ కౌన్సిలింగ్ నిర్వహించుకునేందుకు తిరిగి అనుమతి వచ్చింది. ఈఏఐసీటీఈ నిబంధనల ప్రకారమే కౌన్సిలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం అర్హత కోల్పోయిన 174 కాలేజీలకు తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించుకునే అవకాశం లభించింది. అయితే ఈ కాలేజీలతో పాటు ఇతర కాలేజీల గుర్తింపు రద్దయితే విద్యార్థులు తిరిగి కోర్టులకు రావద్దని స్పష్టం చేసింది. కాబట్టి కాలేజీని ఎంపిక చేసుకునే ముందుగానే ప్రమాణాలను పరిశీలించుకుని ఆప్షన్లు ఇవ్వటం తప్పనిసరి. ఇక కాలేజీల వ్యవహారంపై తుది తీర్పును మంగళవారం వెల్లడించనుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  eamcet  counselling  latest updates  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more