Vijayawada durga temple road closed because of rains

rains in vijayawada, vijayawada durga temple closed, vijayawada durga temple darshan timings, vijayawada durga temple tickets online, vijayawada tourism, vijayawada latest news, vijayawada ap capital, andhrapradesh latest news, neloufer cyclone in andhrapradesh and telangana

vijayawada durga temple road closed because of rains : vijayawada kanakadurga temple ghat road closed because of rains. with heavy rains vijaywada become worst including durga temple and other places facing rain problem

దుర్గ గుడికి రాకపోకలు నిలిపివేత

Posted: 10/27/2014 10:57 AM IST
Vijayawada durga temple road closed because of rains

అష్టాదశ శక్తిపీఠంగా పూజలందుకుంటున్న విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో దుర్గ గుడి అధికారులు అప్రమత్తం అయ్యారు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని భావించిన అధికారులు ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు దేవాలయంకు రాకపోకలను అనుమతించమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా... రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీనికి తోడు ఎగువనుంచి ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు 70గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అటు గుడివాడలోనూ భారీ వర్షం కురుస్తోంది. సోమవారం కూడా తెలంగాణ, ఏపీల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే ప్రకటించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : neloufer cyclone  durga temple  vijayawada  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more