Hudood wreaking havoc 37 killed

Hudood cyclone, strom, wreaking havoc, 37 killed, Nepal, Ice Storm

Hudood wreaking havoc in Nepal, 37 killed

ఇంకా శాంతించని హుదూద్, 37 మంది మృతి

Posted: 10/17/2014 11:26 AM IST
Hudood wreaking havoc 37 killed

ప్రచంఢ వాయువేగంతో కడలి శరంలా విశాఖ తీరాన్ని దాటి.. పెను విధ్వంసం సృష్టించిన హుదూద్ తుఫాన్ ఇంకా శాంతించలేదు. భారత వాతావరణ శాఖ, విశాఖ వాతవరణ కేంద్రంతో పాటు నాసా హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆస్థి నష్టం కలిగించింది. అయితే ప్రాణ నష్టం అంతగా లేకపోవడంతో శాంతించని హుదూద్.. నేపాల్ లో మంచు తుఫానుగా మారి పర్వతరోహకులు ప్రాణాలను కబలిస్తుంది.

నేపాల్‌లోనూ హుదూద్ బీభత్సం సృష్టిస్తుంది. దీని ప్రభావంతో సంభవించిన మంచు తుఫాన్ పశ్చిమ నేపాల్‌లోని అనేక ప్రాంతాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. మంచు తుపాను ధాటికి ఒక భారతీయుడు సహా 21 మంది పర్వతారోహకులు మృతిచెందారు. మరో 85 మంది అచూకీ గల్లంతయ్యారు. ప్రపంచంలోనే పదో అతిపెద పర్వతం అన్నపూర్వ ఉన్న థోరంగ్ పాస్ ప్రాంతంలో సంభవించిన తుఫాన్‌తో ముస్తాంగ్ జిల్లాలో 16 మంది చనిపోయారు. వారిలో తొమ్మిది మంది నేపాలీలు, ముగ్గురు పోలండ్‌వాసులు, ముగ్గురు ఇజ్రాయెల్ దేశస్తులు, ఒక వియత్నాం వాసి ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి వుంది.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hudood cyclone  strom  wreaking havoc  37 killed  Nepal  Ice Storm  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more