Ramcharan to visit hudhud cyclone affected areas

ramcharan visit in hudhu cyclone affected area, ramcharan visit hudhud areas, ramcharan donations to hudhud victims, ramcharan on hudhud victims, pawankalyan donations to hudhud victims, tollywood heros donations to hudhud cyclone victims, chiranjeevi donation to hudhud cyclone, hudhud cyclone latest updates

ramcharan teja to visit hudhud cyclone affected areas : mega power star ramcharan teja to visit hudhud cyclone affected areas and may meet the victims soon on wednesday pawan kalyan visited cyclone effected areas

తుఫాను బాధిత ప్రాంతాల్లో రామ్ చరణ్ పర్యటన..?

Posted: 10/16/2014 10:31 AM IST
Ramcharan to visit hudhud cyclone affected areas

హుద్ హుద్ తుఫాను బాధిత ప్రాంతాల్లో త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పర్యటిస్తారని తెలుస్తోంది. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చరణ్ పర్యటించి బాధితులను కలుస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్.., అవసరమైతే తాను కూడా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. అయితే తేదిని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. హద్ హుద్ ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం రోజు పవన్ కళ్యాణ్ పర్యటించారు. పలువురు బాధితులను కలిసి పరామర్శించారు.

తుఫాను బాధితుల కోసం టాలీవుడ్ నుంచి ముందుగా విరాళాలు ఇచ్చింది చరణ్ అని చెప్పాలి. తుఫాను బాధితుల సహాయార్ధం రూ.10లక్షలు, రామకృష్ణ మిషన్ కోసం రూ.5లక్షలు సహాయం అందించారు. దీంతో పాటు ప్రజల కోసం ఆహార పధార్ధాలు, మందులను పంపించటం జరిగింది. చరణ్ ప్రకటన తర్వాత టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, రచయితలు, ఇతర ప్రముఖులు వరుసగా విరాళాలు ఇచ్చారు. అటు హీరోయిన్లు బుధవారం నుంచి విరాళాలను ప్రకటిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramcharan  hudhud cyclone  andhrapradesh  latest updates  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more