Pawan kalyan tour in hudhud cyclone effected area

pawan kalyan wiki, pawan kalyan movies, pawan kalyan latest updates, pawan kalyan news, pawan kalyan gossips, pawan kalyan marriages, pawan kalyan family, pawan kalyan new wife, pawan kalyan divorce, pawan kalyan comments, pawan kalyan janasena party, pawan kalyan on telangana, pawan kalyan on kcr, pawan kalyan help to hudhud victims, hudhud cyclone, hudhud cyclone victims, hudhud cyclone on andhrapradesh, hudhud cyclone result, hudhud cyclone rescue operations, hudhud cyclone relief, andhrapradesh, jagan, ys jagan, ys jaganmohan reddy, latest updates, vishakapatnam, ysr congress, janasena party, join in janasena party, janasena party latest updates, ysr congress leaders, chandrababu naidu, narendra modi on hudhud

pawan kalyan starting his visit in vishakapatnam to help hudhyd cyclone victims : janasena party president pawan kalyan and ysr congress president jagan tour in vishakapatnam to give helping hand to cyclone victims

విశాఖలో ఇవాళ పవన్ కళ్యాణ్, జగన్ పర్యటనలు

Posted: 10/15/2014 09:54 AM IST
Pawan kalyan tour in hudhud cyclone effected area

హుద్ హుద్ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్టణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించటంతో పాటు.. బాధితులను పరామర్శిస్తారు. తుఫాను వల్ల జరిగిన నష్టం.., పునరావాస, సహాయక కార్యక్రమాలపై బాధితుల నుంచి వివరాలను సేకరిస్తారని సన్నిహితులు తెలిపారు. నగరంలోనే ఉండి సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. తుఫాను బాధితుల సహాయార్ధం పవన్ రూ.50లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

అటు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ కూడా విశాఖలో ఇవాళ పర్యటించనున్నారు. రెండవరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని షిప్పింగ్ హార్బర్, జాలారిపేట, ఆంధ్రా వర్సిటీ, పెద్ద గదిలి, ధర్మవరం తాడిచెట్లపాలెం, దుర్గ గుడి, కొబ్బరితోట తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారని విశాఖ వైసీపీ నేతలు వెల్లడించారు. బాధితులను కలిసి వారికి అందుతున్న సాయం వివరాలను తెలుసుకోనున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటించి బాధితులను పరామర్శించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jaganmohan reddy  hudhud cyclone  vishakapatnam  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more