Telangana cm kcr financial support former ministers

cm kcr, telangana former ministers, telangana former mlas, telangana former mlcs, telangana former leaders, cm kcr press meet, cm kcr meeting, cm kcr meeting with former ministers

telangana cm kcr financial support former ministers

మాజీలపై కేసీఆర్ వరాలజల్లులు!

Posted: 10/14/2014 09:11 PM IST
Telangana cm kcr financial support former ministers

తెలంగాణ రాష్ట్ర సీఎం మరోసారి తన మంచి మనస్తత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలను అందిస్తుందని ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం సీఎం కేసీఆర్ ను కలిసి... తమ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన వారందరికి ఆర్థికంగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కేసీఆర్ వారిని కోరారు.

మాజీ ప్రజాప్రతినిధులకు పూర్తిస్థాయిలో వైద్య ఖర్చులు చెల్లిస్తామన్న కేసీఆర్.. వారికి గృహవసతిపై సానుకూలంగానే స్పందించారు. మాజీలకు ఫించన్ల పెంపును పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే మాజీలతో సమావేశమై వారితో బంగారు తెలంగాణకోసం కావాల్సిన సలహాలను స్వీకరిస్తామని చెప్పారు. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణపై గ్రామాల్లో ప్రచారం చేయాలని వారిని సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangana former ministers  bangaru telangana  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more