Mega power star ramcharan to donate rs 10 lakhs cm relief fund

mega power star, ramcharan, donate, Rs 10 lakhs, Apollo, cm relief fund, contribution, Tollywood

mega power star ramcharan to donate rs 10 lakhs to cm relief fund as his contribution

విశాఖకు మెగా పవర్ స్టార్ విరాళం.. రూ.10 లక్షలు

Posted: 10/14/2014 01:29 PM IST
Mega power star ramcharan to donate rs 10 lakhs cm relief fund

తుపాను నేపథ్యంలో టాలీవుడ్ నుంచి తొలిసారిగా స్పందించారు మెగా పవర్ స్టార్ రాంచరణ్. తన వంతు విరాళంగా పది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీవీలో తుఫాను బీభత్సాన్ని చూసిన తనకు నోటీ నుంచి మాటలు కూడా రావటం లేదన్నారు. దీంతో పాటు విశాఖలోని రామకృష్ణ మిషన్కు మరో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ధనరూపంగా కాకుండా పెద్ద మోత్తంలో మందులు, ఆహార పదార్థాలు, పాలపోడి పంపిణీ చేస్తామన్నారు. అపోలో ఫార్మసీ ద్వారా క్లోరినేషన్, బ్లీచింగ్ సరఫరా చేస్తామన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ఏదో ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తామని తెలిపారు.

తుపాను బాధితులకు సహాయం చేయాలని తన అభిమానులను కోరారు. ప్రభుత్వ ముందుజాగ్రత్త, టెక్నాలజీ సామర్థ్యం, మీడియా సహకారం వల్లే ప్రాణనష్టం తప్పిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం పనితీరు బాగుందన్నారు.  అలాగే బాధితులకు ఆహారంతో పాటు మంచినీరు అందించనున్నట్లు రాంచరణ్ తెలిపారు. తుఫానుపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తత చేసినందుకు ఆయన మీడియాను అభినందించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mega power star  ramcharan  donate  Rs 10 lakhs  Apollo  cm relief fund  contribution  Tollywood  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more