Supreme court cannot respond on saibaba

saibaba, saibaba temple, shirdi sai baba live, shirdi sai temple, shirdi sai temple timings, shirdi sai baba temple ticket bookings, shirdi sai baba temple reservations, shirdi sai bhajan, shirdi sai songs, shirdi sai miracles, shankaracharya comments on shirdi sai baba, latest updates, god, god miracles, god images, supreme court

supreme court says it can not respond on shankaracharya comments on sai baba issue : if people or any organisations hurt by shankaracharya comments on saibaba file a criminal or civil plea but before that we can not respond on him

షిర్డీ సాయిపై స్పందించలేమన్న సుప్రీంకోర్టు

Posted: 10/13/2014 01:37 PM IST
Supreme court cannot respond on saibaba

సాయి బాబా- ద్వారకాపీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద మద్య వివాదంపై తాము స్పందించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శంకరాచార్య వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్నట్లు భావిస్తే.., సివిల్, క్రిమినల్ కేసు పెట్టమని పిటిషన్ దాఖలు చేస్తే విచారిస్తామని తెలిపింది. అంతేకాని ఒక వ్యక్తికి ఉన్న అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును కాదనలేము అన్నట్లుగా సుప్రీం వ్యాఖ్యానించింది. స్వరూపానందకు వ్యతిరేకంగా సాయిధామ్ చారిటబుల్ ట్రస్టు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇలా వ్యాఖ్యలు చేసింది.

సాయిబాబా ఓ వర్గానికి చెందిన వ్యక్తి అని ఆయన్ను.., హిందువులు దేవుడిగా పూజించటం సరికాదు అని ద్వారకాపీఠాధిపతి పేర్కొన్నారు. సాయికి హిందూ దేవుళ్ళకు పోలికలు, సంబంధం లేదు కాబట్టి ఎవరూ ఆయన్ను పూజించవద్దనీ.., ఆలయాలు నిర్మించవద్దని సూచించారు. హిందుత్వం అనేది వేదాలు, శాస్ర్తాల ఆధారంగా నిర్మితమై ఆచరించబడుతుందనీ.., అలాంటి సామాజిక జీవనంలో ఎక్కడా సాయి బాబా గురించి ప్రస్తావన లేదనీ..., మరి ఆయన్ని పూజించటం ఎందుకు అని శంకరాచార్య స్వరూపానంద ప్రశ్నించారు. దీనిపై సాయి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. స్వరూపానందకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా జరిగాయి. ఇధే సమయంలో ఈ వ్యాఖ్యలను సమర్దిస్తూ ఒక వర్గం ర్యాలి చేపట్టింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai baba  shankaracharya  latest updates  supreme court  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more