Chandrababu naidu on hudhud cyclone effect in vishakapatnam

hudhud cyclone, hudhud cyclone meaning, hudhud cyclone latest updates, hudhud cyclone updates, hudhud cyclone losses, national disaster relief team, latest updates, andhrapradesh, andhrapradesh news, telugu latest updates, andhrapradesh government, hudhud cyclone result, hudhud cyclone effected areas, hudhud cyclone in andhrapradesh, national disaster, chandrababu naidu, chandrababu on hudhdu cyclone, vishakapatnam, vishakapatnam tourism, vishakapatnam tourism places, vizag tourist places, cyclones, relief fund, central ministers, raj nath singh

andhrapradesh chief minister chandrababu naidu briefs about hudhud cyclone effect in north part of andhrapradesh : each ias officer will supervise rescue operations for a mandal till evening government will renovate 90percent of telephone lines says ap cm chandrababu naidu

ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ అధికారి

Posted: 10/13/2014 10:43 AM IST
Chandrababu naidu on hudhud cyclone effect in vishakapatnam

హుద్ హుద్ తుపాను నష్టంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు విశాఖలోనే ఉంటానన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు చెప్పారు. ముందుగా అందిరికి ఆహారం అందిచటమే లక్ష్యమన్నారు. ఇందుకోసం గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఆహార పొట్లాలను తెప్పిస్తున్నట్లు చెప్పారు. ముంపు, తుఫాను బాధిత ప్రజలందర్ని సహాయక శిభిరాలకు తరలిస్తున్నామన్నారు. అటు సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ఒక్కో ఐఏఎస్ అధికారితో పర్యవేక్షణ పెడతామన్నారు. బాధితులకు ఆహారంతో పాటు.., తక్షణ సాయంగా 25కేజీల బియ్యం, 5లీటర్ల కిరోసిన్, కేజి పంచదార ఇస్తామని ప్రకటించారు.

తుఫాను నష్టాన్ని ఏ,బీ,సీ,డీ, కేటగిరీలుగా విభజించి సహాయక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. పునరావాసం, సహాయం కోసం సోషల్ మీడియాను కూడా ఉపయోగిస్తామన్నారు. విద్యుత్ సరఫరాపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో మాట్లాడామని ఏపీ సీఎం తెలిపారు. తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామి ఇచ్చారు. ముందస్తు జాగ్రత్తలు, సాంకేతిక పరిజ్క్షానంతో పెద్ద ఉపద్రవాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. అటు ఏపీకి అన్నివిధాలుగా సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటించారు చంద్రబాబుకు ఫోన్ చేసిన రాజ్ నాధ్ ఈ మేరకు హామి ఇచ్చారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishakapatnam  hudhud  chandrababu naidu  rescue operations  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more