Husband cuts nose and ears of wife

warangal, warangal bus reservation, warangal bus ticket booking, warangal latest, warangal district, warangal tourism places, warangal news, bhupalapalli, husband, husband cuts wife nose and ears, woman harassment, husband torcher, latest news, telangana

a husband in warangal cuts wife nose and ears taking that he surrunders before court : police arrested a husband for cutting his wife nose and ears

భార్య ముక్కు, చెవులు కోసిన భర్త

Posted: 09/30/2014 09:38 AM IST
Husband cuts nose and ears of wife

వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై వింతగా దాడికి పాల్పడ్డాడు. పూర్వం రామాయణంలో ఓ రాక్షసి ముక్కు కోసినట్లు మనం చదువుకున్నాం. కాని ఇప్పుడు ఈ భర్త నిజంగానే బార్య ముక్కు, చెవులు కోసేశాడు. భూపాలపల్లికి మండలంలోని గొల్లబుద్దారం గ్రామానికి చెందిన మూటపోతుల రజిత అనే వివాహితకు భర్త శ్రీనివాస్ కు మద్య సోమవారం రాత్రి తగాదా జరిగింది. గొడవలో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ భార్య ముక్కు, చెవులు కోసేశాడు. దీంతో రజిత తీవ్రంగా గాయపడింది.

అటు కోసేసిన ముక్కు, చెవులు తీసుకుని సరాసరి పోలిస్ స్టేషన్ కు వెళ్ళి., విషయం వారికి చెప్పేసి లొంగిపోయాడు. తీవ్రగాయాలపాలైన రజితను స్థానికులు వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలిసులు ధర్యాప్తు చేస్తున్నారు. భార్యతో తగువు ఉన్నా.., ముక్కు, చెవులు కోసేంత ఇబ్బంది ఏముంది అని అంతా చర్చించుకుంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : warangal  husband  wife  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more