Spice jet announces another special offer

spice jet, announces, discount, 50 percent, base price, another. special offer

spice jet announces discount of 50 percent on base price, gives another special offer

స్పైస్ జెట్ మరో ప్రత్యేక ఆఫర్..

Posted: 09/26/2014 12:29 PM IST
Spice jet announces another special offer

టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో ఇన్ కమింగ్ కాల్స్ సహా అన్ని సేవలకు చార్చీలను వసూలు చేసిన ప్రైవేలు టెలికాం సంస్థలు.. తీవ్ర పోటీ నేపథ్యంలో ఇన్ కమింగ్ కాల్స్ కు రెండు సెకన్లకు పైసా ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇదే పోటీ ప్రస్తుతం విమానయాన రంగంలో నెలకొంది. విమానమాన సంస్థలు తీవ్ర పోటీ పడుతూ టిక్కెట్ల ధరలను భారీగా తగ్గిస్తూ సామాన్యులకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎయిర్ ఇండియా వ్యవస్థాపక వారోత్సవల్లో భాగంగా ప్రారంభమైన ఈ ఆఫర్ల మేళా.. ఇప్పుడు అన్ని సంస్థలు పోటీ పడి ధరలను తగ్గిస్తున్నాయి.

తాజాగా, కళానిధి మారన్‌కు చెందిన ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మరో నూతన ఆఫర్‌ను ప్రకటించింది. బేస్ టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక రాయితీ రెండు విడుతల వారిగా ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చును. అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 15 వరకు, జనవరి 15 నుంచి మార్చి 31 లోపు ఈ పథకం కింద బుకింగ్ చేసుకున్నవారు ప్రయాణం చేయవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spice jet  announces  discount  50 percent  base price  another. special offer  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more