భారత ప్రధాని హోదాలో అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతాలే కాదు నిరసనలు తెలిపేందుకు కూడా పలు మోడీ వ్యతిరేక బృందాలు సిద్దమయ్యాయి. అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్ పర్యటనలో మోడీకి చేదు అనుభావాలు ఎదురుకానున్నాయి. ప్రధాని మోడీ పర్యటనకు నిరసగా తాము నల్ల జెండాలను ప్రదర్శిస్తామని ఇటీవల తాజాగా స్థాపించిన అలియెన్స ఫర్ జస్టీస్ అండ్ అకౌంటబిలిటీ ( ఏజేఎ) ప్రకటించింది. ఈ నెల 28న న్యూయార్క్ నగరంలోని మన్ హట్టన్ మధ్యనున్న మోడీ మాదిసన్ స్వ్కేర్ కు మోడీ విచ్చేసినప్పడు తాము నల్లజెండాలతో నిరసనలను తెలుపుతామని చెప్పారు.
శ్వేత సౌధంలో నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలసిన సందర్భంగా తాము సిటిజన్ కోర్టు (ప్రజాకోర్టు)ను నిర్వహించి నిరసన తెలుపుతామని సిక్ ఫర్ జస్టీస్ సంస్థ ప్రకటించింది. 2002లో సిక్కుల ఊచకోత సందర్భంగా మోడీ తీసుకున్న చర్యలపై ఈ ప్రజాకోర్టు ద్వారా నిరసనలు తెలుపుతామని ప్రకటించింది. సరిగ్గా శ్వేతసౌధం ఎదురుగా వున్న ప్రెసిడెంట్స్ పార్కులో ప్రజాకోర్టును నిర్వహించనున్నట్లు సంస్థ సభ్యలు తెలిపారు. ప్రవాస భారతీయులుగా.. భారతీయ నేతల గత చర్యలపై విదేశాలలో నిరసనలు తెలపడం ద్వారా భారత్ పరువుకు భంగం వాటిల్లకూడదని భారతీయులు కోరుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more