Notice to nagarjuna s n convention

sherilingam pally, latest news, nagarjuna, nagarjuna wiki, nagarjuna latest, nagarjuna n convention, n convention center, n convetion center address, annapurna studio, film studios, court, telangana government, kcr, trs, ghmc

sherilingampally tahsildar given notice to nagarjuna's n convention center and also near by land occupied persons : telangana government strong foot on land occupiengs on 26th september tahsildar going to survey n convertion

నటుడు నాగార్జునకు మళ్లీ నోటిసులు

Posted: 09/23/2014 12:48 PM IST
Notice to nagarjuna s n convention

రీల్ లైఫ్ లో హీరోగా కింగ్ పేరు తెచ్చుకున్న నాగార్జునకు రియల్ లైఫ్ లో మాత్రం కష్టాలు తప్పటంలేదు. పైసల కోసం చెరువు పక్కన కన్వెన్షన్ కష్టాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ లోని ‘ఎన్ కన్వెన్షన్’ సెంటర్ విషయంలో నాగార్జునకు మళ్ళీ నోటీసులు పంపారు. నాగ్ తో పాటు సమీపంలోని భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి కూడా నోటిసులు ఇచ్చినట్లు శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్ వెల్లడించారు. సర్వేకు సహకరించాలని ఆయన కోరారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ కట్టారని గుర్తించిన అధికారులు.., గతంలో నోటిసు ఇవ్వకుండా కూల్చివేతలకు రంగం సిద్ధం చేసుకున్నారు.

అయితే దీనిపై విమర్శలు వచ్చాయి. అక్రమం అని తేలితే చట్ట ప్రకారం వ్యహరించాలి తప్ప అధికారుల ఇష్టా రాజ్యం కాదు అని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయా.., లేదా అని నిర్ధారించుకునేందుకు మరోసారి సర్వే చేపడుతామని చెప్పారు. ఈనెల 26న చేపట్టే సర్వేలో తుమ్మిడి కుంట చెరువును ఆక్రమించి బఫర్ జోన్ లో కన్వెన్షన్ నిర్మించారా? లేదా? అనేది తేలిపోనుంది. అయితే గతంలోనే అక్రమ కట్టడం అని జీహెచ్ ఎంసీ గుర్తించగా.., కాదు కూడదు అనకుండా.., కట్టడాన్ని కన్వెన్షన్ యాజమాన్యమే స్వయంగా కొంతమేర కూల్చేసుకోవటం గమనార్హం. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో..?

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : n convention  nagarjuna  ghmc  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more