Hard workers have threat of cardiac problems

hard workers, cardiac disease, heart problems, 40 hours, Korea

people working for more than 40 hours, are open to cardiovascular disease

పనిమంతులారా.. తస్మాత్త్ జాగ్రత్తా..

Posted: 09/17/2014 09:16 AM IST
Hard workers have threat of cardiac problems

మీ పని విషయంలో మీ బాస్ ఎప్పడు మిమల్ని శభాష్ అని మెచ్చుకుంటున్నారా.. అందుకోసం మీరు రాత్రనకా, పగలనకా.. కష్టపడుతున్నారా..? అయితే ఒక్క క్షణం ఆగండి. నిర్ణీత పనిగంటల్లోనే పనిచేసి మీ బాస్ మెప్పు పొందండి. అంతకన్నా ఎక్కవ సయయం కష్టపడితే.. మీ ఆరోగ్యంపైనే ప్రభావం పడే అవకాశాలుంటాయి.

ఎందుకంటే,  వారానికి 40 గంటలకు మించి పనిచేస్తే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అధికంగా పనిచేయడం వల్ల పదేళ్లలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హృదయానికి రక్తప్రసరణ చేసే నాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 61 నుంచి 70 గంటలు పనిచేసేవారికి మిగిలివారి కంటే 42 శాతం అధికంగా ఇలాంటి ముప్పు ఉందని.. 71 నుంచి 80 గంటలు పనిచేసేవారికి 63 శాతం, 80 గంటలు దాటితే 94 శాతం అధికంగా ప్రమాదముందని పరిశోధకులు తెలిపారు. కొరియాకు చెందిన 8,350 మందిపై ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు తాజా వివరాలను వెల్లడించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hard workers  cardiac disease  heart problems  40 hours  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more