Student got pregnancy because of principal

schools, principal, pregnency, pregnency conditions, pregnency precautions, how to get pregnency, how to stop pregnency, abortion, latest news, maturity of girls, sexual contact, principal sex with student, indian girls, tamilnadu, tiruvannamalai

student in tamilnadu become pregnant because of prinicpal sexual contact : school principal in tiruvannamalai district surakundi village had sex with 11years old girl as a result she got pregnancy

ప్రిన్సిపల్ వల్గ గర్బవతైన 11ఏళ్ళ స్టూడెంట్

Posted: 09/17/2014 09:27 AM IST
Student got pregnancy because of principal

తమిళనాడులో ఓ ప్రిన్సిపల్ వావి వరసలు మరిచి ప్రవర్తించారు. గురువు అనే విజ్ఞతను మరిచి స్టూడెంట్ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంస్కారం మరిచి కళ్ళు మూసుకుపోయి చేసి పనికి 11ఏళ్ళ అమ్మాయి బలయింది. ఫలితంగా గర్బవతై వయస్సుకు మించిన భారాన్ని మోస్తోంది. తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన ఉదంతం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. విద్యాబుద్దులు నేర్పి.., విద్యార్థులకు మంచి చెప్పాల్సిన ప్రిన్సిపల్ ఇలా దుర్బుద్దితో ప్రవర్తించటం పట్ల విమర్శలు వస్తున్నాయి. తిరువణ్ణామలై జిల్లాలోని సురకుంది గ్రామంలో 11ఏళ్ళ బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ మధ్య ఆమెకు కడుపునొప్పిగా ఉందని చెప్పటంతో తల్లితండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్ళారు.

పరీక్షలు చేసిన డాక్టర్లు.. అమ్మాయి గర్భవతి అని చెప్పారు. దీంతో అమ్మాయి తల్లితండ్రులు షాకయ్యారు. 11ఏళ్ళకే, అది పెళ్ళి కాకుండా గర్బవతి కావటమా అని కుమిలిపోయారు. అసలు విషయం గురించి అమ్మాయితో ఆరా తీయగా.., ప్రిన్సిపల్ నిర్వాకం బయటకు వచ్చింది. దీంతో రగిలిపోయిన కుటుంబ సభ్యులు స్కూల్ పై దాడికి దిగారు. అంతేకాకుండా అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కీచకుడిపై పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చాలాకాలంగా తమ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలిసులు నిందితుడిని అరెస్టు చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : principal  pregnant  tamilnadu  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more