Venkaiah naidu opposes kcr comments on media

kcr, kcr comments on tv9, kcr comments on abn, ban on abn tv9, latest news, hyderabad, journalists, venkaiah naidu, venkaiah naidu comments, media, telugu news channels, telugu news, telangana

central minister venkaiah naidu responded on kcr comments on media says its not to speak like that : kcr speech on media is not correct he must change he way of behaviour and should maintain cleanchit says venkaiah naidu

కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి

Posted: 09/10/2014 01:26 PM IST
Venkaiah naidu opposes kcr comments on media

మీడియాను పది కిలోమీటర్ల లోతున తొక్కేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యవహార శైలి సరిగా లేదన్నారు. ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదని సూచించారు. మీడియా స్వేచ్చను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. పత్రికా-మీడియా స్వేచ్చను తొక్కేస్తామన్నట్లు మాట్లాడటం మంచి పద్దత కాదని హితవు పలికారు. మీడియా సంస్థలు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. లేదా ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి కానీ.., ఇలా బంద్ చేయటం సరికాదన్నారు.

అదే విధంగా ప్రభుత్వం నడిపే పెద్దలు సహనంతో ఉండాలన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలకు గౌరవం, సముచిత స్థానం కల్పించాలన్నారు. లేకపోతే ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కుంటారని హెచ్చరించారు. ఏబీఎన్, టీవీ9 ఛానెళ్ళ నిషేదంపై ఆ చానెళ్ళ్ జర్నలిస్టులు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. మంగళవారం హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ధర్నాలతో హోరెత్తించారు. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి మీడియా అంటే తనకు కూడా గౌరవమనీ.., అయితే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే మాత్రం సహించమన్నారు. ఇక్కడ ఉంటూ ఇక్కడి సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తే పది కిలోమీటర్ల లోతున పాతరేస్తామని హెచ్చరించారు. దీనిపై జర్నలిస్టుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  venkaiah naidu  tv9 abn  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more