Rains in andhrapradesh resulted loss

telangana, andhrapradesh, ap news, rains, floods, crops, flood relief, jammu kashmir, kashmir flood, jammu flood, andhrapradesh rains, telangana rains, latest news, control rooms, help line numbers, polavaram

heavy rains and floods in andhrapradesh resulted loss to farmers and common people of state, rivers and dams flowing heavly with rain water : telugu states suffering with late rains mainly farmers suffering with rain loss to their crops asking government to help

అలస్య వర్షం. ఆంద్రప్రదేశ్ లో నష్టం

Posted: 09/09/2014 05:30 AM IST
Rains in andhrapradesh resulted loss

ఏపీకి వానగండం పట్టుకుంది. రాష్ర్టంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలతో పాటు నదులు కూడా నిండిపోయాయి. వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పోలవరం మండలానికి వరద వచ్చి చాలా గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. సుమారు 25గ్రామాలకు రాకపోలు నిలిచిపోయాయి. రోడ్డు మార్గం లేకపోవటంతో కొండలపై నుంచి గిరిజనులు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. వరదలపై అప్రమత్తమైన అధికారులు పోలవరంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

పోలవరంతో పాటు సమీప ప్రాంతాలైన కొత్తూరు, కొవ్వూరు, ఆచంట, ఎలమంచిలి మండలాలు వరద ముప్పుతో వణుకుతున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు చాలావరకు నీట మునిగాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఇక పంటలు కూడా విపరీతంగా దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాల వల్ల వెయ్యిహెక్టార్లలో పంటనష్టం జరిగింది. దవళేశ్వరం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. అటు కృష్ణా జిల్లాలో కూడా వరదలపై లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో కూడా వర్షం భీభత్సం సృష్టిస్తోంది. వర్షాకాలం చివర్లో విస్తారంగా పడుతున్న వర్షాలతో నదులు, జలాశయాలు నిండుతున్నా.. పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వర్షాలు లేకపోవటంతో భూగర్బ నీటి ఆదారంగా పంటలు వేసిన రైతులు తాజా వర్షాలతో పంట నష్టపోయి కుదేలవుతున్నారు. అనుకున్న సమయంలో వానలు కురవక నష్టపోగా.., ఇప్పుడు అవసరం లేకున్నా వచ్చి మరింత ముంచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : polavaram  control rooms  rains  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more