Flower shower on khairatabad ganesh

khairatabad ganesh, khairatabad ganesh flowers, khairatabad ganesh flowers rain, ganesh immersion, hyderabad ganesh immersion, hyderabad police, kcr, telangana government, latest news, anurag sharma

telangana government showerd with rose flowers on khairatabad ganesh : khairatabad ganesh showerd with 3 tons of rose flowers during procession

ఖైరతాబాద్ గణేషుడిపై పూల వర్షం : వీడియో

Posted: 09/09/2014 01:33 PM IST
Flower shower on khairatabad ganesh

రాష్ర్టంలోనే ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ ఖైరతాబాద్ గణేషుడు మరో ప్రత్యేకతకు ప్రతీకగా నిలిచాడు. తెలంగాణ ప్రభుత్వం ఖైరతాబాద్ గణేషుడిపై పూలవర్షం కురిపించింది. నిమజ్జనంకు సిద్ధమైన వినాయకుడిపై ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మూడు టన్నుల గులాబి పూలను కురిపించారు. ఈ అద్బుతాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ముందుగా సోమవారం సాయంత్రమే పూలవర్షం కురిపిస్తారని ప్రచారం జరిగింది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవటంతో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అయినపప్పటకీ ఈ ఉదయం పూలవర్షం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తులను కట్టడి చేయటం పోలిసులకు కష్టసాద్యమైంది. ఆకాశం నుంచి పూలవర్షం కురుస్తున్నంత సేపు ‘‘జై గణేషా., జై తెలంగాణ.., జే కేసీఆర్’’ నినాదాలతో ఖైరతాబాద్ పరిసరాలు హోరెత్తాయి. ప్రభుత్వ పూలవర్షం అందుకున్న మహా గణపతి సంతోషంగా నిమజ్జనానికి తరలాడు. తల్లి ఒడిలో చేరేందుకు బుడిబుడి అడుగులు వేస్తున్నట్లుగా వేల సంఖ్యలో వచ్చిన భక్తుల నామస్మరణల మద్య ప్రత్యేక వాహనం నిదానంగా ట్యాంక్ బండ్ కు కదలింది. వినాయకుడిని ప్రతిష్టించిన తెలుగు సంవత్సరాలు (60) పూర్తవటంతో.. వచ్చే ఏడాది నుంచి మహా గణేషుడి ఎత్తు ఒక్కో అడుగు తగ్గిస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khairatabad ganesh  flower shower  hyderabad  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more