Homegaurd raped and murdered in medchal

begumpet, homegaurd, hyderabad, medchal, police jobs, rape, gang rape, murder, latest news, enquiry

homeguard navaneeta raped and murderd in medchal : begumpet ps homegaurd navaneeta raped and murdered police enquiring the case

మహిళా హోంగార్డు రేప్, హత్య

Posted: 09/05/2014 01:42 PM IST
Homegaurd raped and murdered in medchal

దేశంలో సాధారణ ఆడవారికే కాదు రక్షణ కల్పించే ఆడపోలిసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. హైదరాబాద్ శివారులో ఓ మహిళా హోంగార్డు రేప్ చేయబడి అతి దారుణంగా హత్యకు గురైంది. నగర పోలిస్ విభాగంలో సంచలనం కల్గించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నవనీత అనే మహిళ బేగంపేట పోలిస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె మృతదేహం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లోని బాసరగడి సమీపంలో స్థానికులు గుర్తించారు. మృతదేహం దగ్గర బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

విషయం తెలుసుకున్న పోలిసులు మృతదేహం పరిశీలించి ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. ఐడీకార్డు ఆధారంగా మృతురాలు బేగంపేట పోలిస్ స్టేషన్ హోంగార్డు నవనీతగా గుర్తించారు. బేగంపేట స్టేషన్ అధికారులకు సమాచారం అందిచారు. నవనీత డ్యూటి వివరాలు చివరగా కలిసిన వ్యక్తులను గురించి ఆరా తీశారు. మృతదేహం లభ్యమైన పరిస్థితిని బట్టి ఆమెను ఎవరో రేప్ చేసి హత్య చేసి ఉంటారని పోలిసులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించారు. నవనీత మేడ్చల్ ఎందుకు వచ్చింది.., ఎవరితో వచ్చింది? ఆమెను ఎవరు హతమార్చారు అనే విషయాలపై ప్రస్తుతం ధర్యాప్తు కొనసాగుతోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : homegaurd  rape  latest news  hyderabad  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more