Cv anand suspend two police for neglecting snake gang

snake gang, hyderababd, snake gang rapes cv anand, pahadi shareef, cyberabad, hyderabad police, cyberabad police, taskforce, search operations, metro policing, snakes, gangs, latest news, suspension

cyberabad police commissioner cv anand suspended two police officers for neglecting snake gang : cv anand taken snake gang as special case

స్నేక్ గ్యాంగ్ కేసులో పోలిసుల సస్పెన్షన్

Posted: 09/05/2014 08:28 AM IST
Cv anand suspend two police for neglecting snake gang

స్నేక్ గ్యాంగ్ కేసును సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్సై వీర ప్రసాద్ లను ఆయన సస్పెండ్ చేశారు. గతంలో వీరిద్దరూ పహాడి షరీఫ్ ప్రాంతంలో విధులు నిర్వర్తించారు. స్నేక్ గ్యాంగ్ చాలాకాలంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నా వారిపై ఈ అధికారులిద్దరూ చర్య తీసుకోలేదని తెలుసుకున్న ఆనంద్.., ఇద్దర్ని ఇంటికి పంపించారు.

ఈ కేసును సైబరాబాద్ సీపీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేయటమే కాకుండా. అమ్మాయిలను పాములతో భయపెట్టి అత్యాచారం చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేయటంతో పాటు.., అర్ధరాత్రి పహాడి షరీప్ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్యాంగ్ ఉఫయోగించే గుర్రాలు, బైకులు, కార్లను సీజ్ చేశారు. వీరిపై బెదిరింపులు, నిర్భయ కేసులతో పాటు జంతువులను హింసించటం వంటి తీవ్రమైన అభియోగాలను నమోదు చేశారు. నిందితులెవరూ శిక్ష నుంచి తప్పించుకోకుండా పక్కా ఆధారాలను సేకరించి అందర్నీ బుక్ చేస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : snake gang  cv anand  latest news  hyderabad  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more