Look out notice on karthik gowda

karthik gowda, karthik gowda case, mythriya, kannada actress, karthik gowda mythriya, kannada actress hot images, mythriya hot images, sandlewood, latest news, sadananda gowda, banglore, karnataka, rape case, cheating case, arrest warrant, look out notice

police issued look out notice and arrest warrant on karthik gowda : banglore police searching for karthik gowda in actress mythriya case

కార్తిక్ కష్టాలు.., లుకౌట్ నోటిసు జారీ

Posted: 09/04/2014 03:01 PM IST
Look out notice on karthik gowda

కన్నడ నటిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కార్తిక్ గౌడకు కష్టాలు మరింత పెరిగాయి. ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలిసులు లుకౌట్ నోటిసు, అరెస్టు వారంట్ జారీ చేశారు. దీంతో కార్తి ఎక్కడ కన్పించినా అరెస్టు చేసే అవకాశం ఉంది. నటి మైత్రేయి పోలిస్ కేసు పెట్టినప్పటినుంచి అజ్ఞాతంలో ఉన్న కార్తిక్ గౌడ కోసం పోలిసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కేసు తీవ్రత దృష్యా ప్రత్యేక బృందాలతో పలు ప్రాంతాల్లో వెతికారు. అయినా సరే ఆచూకి లభించకపోవటంతో చివరకు లుకౌట్ నోటిసు జారీ చేశారు. ఇక ఏ క్షణంలో అయినా కార్తిక్ అరెస్టు తప్పదని స్పష్టమవుతోంది.

కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తిక్ గౌడ తనను రహస్యంగా పెళ్ళి చేసుకుని కొన్నాళ్లు కలిసి జీవించాడని.., ఇప్పుడు మరొక అమ్మాయితో పెళ్ళికి సిద్ధమవుతున్నాడని నటి మైత్రేయి ఆరోపిస్తోంది. కార్తి తనను మోసం చేశాడని ఆయనపై పోలిసులకు ఫిర్యాదు చేసింది. మైత్రేయి ఆరోపణలతో కేంద్ర మంత్రి కొడుకుపై పోలిసులు మోసం, అత్యాచారం కేసులు పెట్టారు. అటు ఈ వ్యవహారం రెండ్రోజుల క్రితం కొత్త మలుపు తిరిగింది. మైత్రేయి తనను పెళ్లి చేసుకుందని డైరెక్టర్ రుషి పోలిసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం కార్తిక్ గౌడ ఆచూకి దొరికి ఆయన్ను విచారిస్తేనే ఓ కొలిక్కి వస్తుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karthik gowda  mythriya  latest news  look out notice  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more