Piyush goyal comments on kcr

piyush goyal, central power minister, power, central cabinet list, ministers name, portfolio, power crisis, power distribution, delhi, nda, bjp, kcr, telangana, narendra modi, trs, andhrapradesh, latest news

central minister piyush goyal criticised kcr on power crisis issue : kcr was very busy cm he has no time to meet me and discuss about power crisis in the state says piyush goyal

కేసీఆర్ కు కేంద్రమంత్రి చురకలు

Posted: 09/04/2014 09:22 AM IST
Piyush goyal comments on kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేత. తెలంగాణ ఉద్యమంతో.., ప్రత్యేక రాష్ర్టం సాధించటంతో దేశ రాజకీయాల్లో ఆయన గుర్తింపు పొందారు. పట్టు వదలని మొండి ఘటంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయనపై కేంద్ర మంత్రులు సెటైర్లు వేస్తున్నారు. సారు చాలా బిజీ కదా మమ్మల్ని ఎక్కడ కలుస్తారు అంటూ ఎత్తి పొడుస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యపై ప్రశ్నించినపుడు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేసీఆర్ కు చురకలు అంటించేలా మాట్లాడారు.

సారు బిజీ కదా.. ఇంకెప్పుడు కలుస్తారు ?

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో విద్యుత్ సమస్యను ఎలా పరిష్కరిస్తారని కేంద్ర  మంత్రిని ప్రశ్నించగా.., తెలంగాణలో విద్యుత్ సమస్య ఉన్నట్లే తనకు తెలియదన్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి చెప్తేనే కదా కేంద్రానికి పరిస్థితి తెలుస్తుందన్నారు. అయినా సారు బిజీ కదా.., ఆయనకు మమ్మల్ని కలిసే టైం ఎక్కడుంటుందని సెటైర్లు వేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికీ.., సమస్యపై ముఖ్యమంత్రి తమను ఇంతవరకూ కలవలేదన్నారు. ఇంక తామేం చేయగలమని ఎదురు ప్రశ్నించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power crisis  piyush goyal  kcr  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more