Ke krishnamurthy says tirupati will become mega city

ke krishna murthy, andhra pradesh, deputy cm, chandrababu naidu, telangana, latest news, tirupati, tirumala, ttd, temples, red sandal, smuggling, mega city, capital

tirupati will become mega city says k e krishna murthy : good revenue with stamps and registration, soon red sandal smuggling will restrictedshesh

మెగా సిటీగా తిరుపతి

Posted: 08/31/2014 10:07 AM IST
Ke krishnamurthy says tirupati will become mega city

ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్బంగా నగరంపై వరాల జల్లు కురిపించారు. తిరుపతిని త్వరలోనే మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలకున్న తాగునీటి కష్టాలను త్వరలోనే తీరుస్తామన్నారు. పోలిసులు, మీడియా ప్రత్యేక చొరవతో ఇప్పటికే చాలావరకు ఎర్రచందనం స్మగ్లింగ్ అగిపోయిందన్నారు. ఇక భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్న చందనంను ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తామని చెప్పారు.

ప్రజల కష్టాలు తీర్చటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  స్టాంపులు, రిజిస్ర్టేషన్ల ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయమే వస్తుందని తెలిపారు. ఉదయం తిరుమలకు వెళ్ళిన మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించాయి. అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirupati  k e krishna murthy  red sandal  mega city  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more