Telangana cm kcr business summit in singapore

cm kcr, cm kcr latest news, cm kcr business, kcr singapore tour, kcr singapore, kcr business summit singapore, eetela rajendar news

telangana cm kcr business summit in singapore : telangana cm kcr attends a business summit in singapore as special guest in which he speaks about business plans in telangana state

సింగపూర్ లో బిజినెస్ చేస్తున్న కేసీఆర్!

Posted: 08/21/2014 03:51 PM IST
Telangana cm kcr business summit in singapore

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. తన కెరీర్ లో ఇన్నాళ్లవరకు ఏ విదేశీ టూర్ కి వెళ్లలేదని చెప్పుకున్న కేసీఆర్.. తాజాగా మంగళవారం రాత్రి సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే! అయితే ఆయన అక్కడికి వెళ్లడం ఆలస్యం.. అప్పుడే అక్కడ బిజినెస్ మొదలుపెట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బిజినెస్ ఆయన తెలంగాన రాష్ట్రాభివృద్ధి కార్యక్రమ నేపథ్యంలో చేపడుతున్నారని మంత్రులు చెబుతున్నారు.

అసలు జరిగిన విషయం ఏమిటంటే... ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో వున్న కేసీఆర్.. అక్కడ జరుగుతున్న ఒక బిజినెస్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం, సింగపూర్ ఇండియన్ హైకమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మిట్ లో.. తెలంగాణాలో పెట్టుబడులకు గల అవకాశాలపై ముఖ్యంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో కేసీఆర్ సింగపూర్ లో బిజినెస్ పెట్టారంటూ కథనాలు వస్తున్నాయి. అదీ సంగతి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  kcr singapore tour  singapore businesss  business summit  eetela rajendar  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more