Mp kavitha escaped from samangra kutumba survey but officers enters details of her

mp kavitha, kp kavitha family members, cm kcr, cm kcr latest news, telangana survey, samagra kutumba survey latest news, mp kavitha telangana survey

Mp kavitha escaped from samangra kutumba survey but officers enters details of her : telangana cm kcr daughter - mp kavitha is escaped from samagra kutumba survey. But her family members enters the whole details of her in survey which goes viral in telangana

సర్వేకు ‘‘ఎంపీ కవిత’’ డుమ్మా.. ఐనా వివరాలు నమోదు!

Posted: 08/20/2014 11:04 AM IST
Mp kavitha escaped from samangra kutumba survey but officers enters details of her

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం (19-08-2014)నాడు సమగ్ర కుటుంబసర్వే జరిగిన విషయం తెలిసిందే! అయితే ఈ సర్వేలో కొన్ని చర్చనీయాంశమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు పవన్ కల్యాణ్, విజయశాంతి ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోకపోతే.. మరొకవైపు సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత.. అసలు తెలంగాణాలోనే లేకుండా ఈ సర్వేకు డుమ్మా కొట్టారు. ఇక్కడివరకు బాగానే వుంది కానీ... ఎంపీ కవిత దీనికి డుమ్మా కొట్టినప్పటికీ అధికారులు మాత్రం ఆమె పూర్తి వివరాలు నమోదు చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. రూల్స్ ను క్రియేట్ చేసే అధికారులే.. ఇలా బ్రేక్ చేస్తే ఎలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

సాధారణంగా ఎంపీ కవిత అత్తగారి ఊరు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని పొతంగల్! స్థానికంగా ఎంపీ కవిత తన అత్తమామల దగ్గర లేకపోయినప్పటికీ.. వారు మాత్రం కవిత పూర్తి వివరాలను ఈ సర్వేలో నమోదు చేయించారు. సర్వే నియమాల ప్రకారం.. వ్యక్తి తన సొంతఊరిలోని ఇంట్లో వుండి తనకు సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేయించాలి. కానీ ఇలా కాకుండా ఎంపీ కవిత లేకపోయినా అధికారులు ఆమె వివరాలను నమోదు చేశారు. దీంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని కొంతమంది మీడియా ప్రతినిధులు కలెక్టర్ రొనాల్డ్ రాస్ దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై స్పందించిన ఆయన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానురాను ఇది మరెన్ని వివాదాలను సృష్టించనుందోనని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mp kavitha  cm kcr  telangana survey  telangana samagra kutumba survey  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more