Google remove bomb gaza mobile game app from ink app store

Google Latest news, google news, google ink app store, google remove bomb gaza game app, bomb gaza game app, facebook latest news, faebook news, facebook bomb gaza app, facebook google news

Google Remove bomb gaza mobile game app from Ink app store : The worldwide famous search engine google takes backstep on bomb gaza mobile app game which goes viral. So, finally google company removed that app from ink app store.

‘‘గూగుల్’’ కూడా భయపడి.. వెనకడుగు వేసింది!

Posted: 08/05/2014 03:40 PM IST
Google remove bomb gaza mobile game app from ink app store

ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ అయిన ‘‘గూగుల్’’ కూడా మొదటిసారి భయపడి వెనకడుగు వేసింది. ప్రజలకు అన్నివిధాలుగా సేవలందించడంలో ముందుండే గూగుల్... ఏమైందో ఏమో తెలియదు కానీ హఠాత్తుగా వెనక్కి తగ్గింది. కొత్త కొత్త గేమ్, రకరకాల యాప్ లను సృష్టించే ఈ ప్రైవేట్ సంస్థ... ఈ నేపథ్యంలోనే తాజాగా రూపొందించిన ‘‘ఇజ్రాయెల్ -గాజా’’ కాన్సెప్ట్ తో ‘‘బాంబ్ గాజా’’ అనే ఒక మొబైల్ గేమ్ యాప్ ను ఉపసంహరించుకుంది.

ఈ ‘‘బాంబ్ గాజా’’ యాప్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న కారణంతోనే గూగుల్ ఇంక్ యాప్ స్టోర్ నుంచి దాన్ని తొలగించినట్లు ఆ సంస్థ ప్రతినిధితులు తెలిపారు. ఈ యాప్ స్టోర్ ఫీడ్ బ్యాక్ పేజీలో ఈ యాప్ పై తీవ్ర విమర్శలు రావడం వల్లే దీనిని తొలగించినట్టు ఆ సంస్థ అధికారులు స్పష్టం చేశారు. గూగుల్ విధానాలకు వ్యతిరేకంగా వుండే యాప్ లనుగానీ, సర్వీసులను గానీ తాము ఉపేక్షించబోమని వారు పేర్కొన్నారు.

సహజంగా ఈ గేమ్ ఎలా వుంటుందంటే.. ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తూ వుంటాయి. ఆ సమయంలో యూజర్లు గాజా పౌరులను కాపాడేందుకు బాంబు దాడుల నుంచి జారవిడవాల్సి వుంటుంది. దీంతో ఇది పెద్ద దుమారంగా మారిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో విమర్శలు చేయడంతో దీనిని తొలగించడం జరిగింది. ఈ యాప్ ను ప్లేఎప్టీడబ్లూ రూపొందించింది. అయితే ఫేస్ బుక్ యూజర్లకు మాత్రం ఈ గేమ్ ఇప్పటికీ అందుబాటులో వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more