Mexican veterinary doctor oscar otero died while taking selfie photo

oscar otero news, oscar otero selfie, mexican veterinary doctor oscar otero, oscar otero selfie died, celebrity selfie photographs, celebrties latest news, selfie photo shoots

Mexican veterinary doctor Oscar Otero died while taking selfie photo : mexican veterinary doctor try to take a selfie photo with full loaded bullet which is pointed exactly to the head. But unfortunately he trigger the bullet while taking the picture and he died

‘‘సెల్ఫీ’’ తీసుకుంటూ.. బుల్లెట్ పేలి పోయాడు!

Posted: 08/05/2014 09:37 AM IST
Mexican veterinary doctor oscar otero died while taking selfie photo

ప్రస్తుతకాలంలో సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకు అందరికీ సెల్ఫీలు తీసుకోవడం మహా సరదా అయిపోయింది. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ వుంటే చాలు... ఎక్కడబడితే అక్కడా, ఎలాబడితే అలా సెల్ఫీలు తీసుకుంటూ తమ స్నేహితులకు చూపించుకుని సంబరపడిపోతుంటారు. కొంతమంది అయితే సాహసాలు చేస్తూ తీసుకుంటే... మరికొందరు జ్ఞాపకాల కోసం ప్రత్యేకంగా తీసుకుంటారు. కానీ మరీ దుస్సాహసాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుంటే మాత్రం ప్రాణాలు బలైపోతాయని ఈ తాజా సంఘటన అందరికీ నిదర్శనంగా నిలుస్తోంది.

మెక్సికన్ వెటర్నరీ డాక్టర్ అయిన అస్కార్ ఒటిరోకి అందిరిలాగే సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా కాలం గడిపేవాడు. అందమైన అమ్మాయిల్ని కౌగిలించకుటూ, మోటార్ బైక్స్ పై విన్యాసాలు చేసుకుంటూ, ఇంకా రకరకాలుగా నిత్యం సెల్ఫీలు తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరి... ఒక దుస్పాహసానికి పాల్పడ్డాడు ఆ డాక్టర్. బుల్లెట్లతో ఫుల్ గా లోడెడ్ అయి వున్న ఒక తుపాకీని తలకు దగ్గరగా పెట్టుకుని ఫోటో దిగాలని ముచ్చటించాడు. అయితే సెల్ఫీ తీసుకునే సరదాలో ఆ తుపాకీలో బుల్లెట్లు వున్నాయన్న సంగతిని మర్చిపోయి దానిని నొక్కేశాడు. ఇక అంతే సంగతులు! బుల్లెట్ నేరుగా అతని తలలోకి వెళ్లిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. సాహసాలు చేయాలిగానీ... పిచ్చితో కాదు, ఛాలెంజింగ్ గా చేయాలి!!!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more