ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసు విషయంపై అనంతపురం కోర్టు స్పందించింది.
కేసీఆర్ పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి పూర్తి నివేదిక అందించాలని అనంతపురం కోర్టు గతంలో ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు బుధవారం ఆ నివేదిక సమర్పించాల్సి వుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు కోర్టును తమకు మరింత సమయం కావాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై కేసు పెట్టిన న్యాయవాది కోర్టుకు తన వాదనను వినిపించారు.
ఈ క్రింది వీడియో కేసు ఫైల్ చేసినప్పటిది ..
----------------
KCR used abusive language on Janasena Party Chief and a case has been registered in Anantapur to take action against KCR. The case has come for hearing on Wednesday morning. After reviewing the case Hon'ble court directed Andhra Pradesh Police to carry out detailed enquiry and submit complete report. Andhra Police are preparing to grill KCR as a part of the investigation.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more