Research on landslide victory of modi and bjp

Research on landslide victory of BJP, IIM Lucknow study on BJP victory, BJP victory in UP IIM subject to research

Research by IIM Lucknow on landslide victory of Modi and BJP in 2014 general elections

మోదీ మీద పాఠాలు, విజయం మీద అధ్యయనం!

Posted: 07/20/2014 02:42 PM IST
Research on landslide victory of modi and bjp

మోదీ జీవిత చరిత్రను స్కూల్లో పాఠ్యాంశాలలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి.  దేశ నాయకుల గురించి పిల్లలకు బోధించటం ఎప్పటి నుంచో ఉన్నదే.  గాంధీ, నెహ్రూలే కాకుండా అనేక మంది నాయకుల గురించి పాఠ్య పుస్తకాలలో పాఠాలు చోటుచేసుకున్నాయి.  కానీ మోదీ అందుకు సమ్మతించలేదు.  అలాంటి పని చెయ్యకండని కచ్చితమైన స్వరంలో చెప్పారు.  

అయితే ఆయన విజయం మీద జరుగుతున్న అధ్యయనాన్ని మాత్రం నిలిపివేయమని ఆయన చెప్పలేరు.  ఎందుకంటే దాన్ని నిర్వహిస్తున్నది ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, లక్నో బృందం.  భాజపా కూడా ఊహించని రీతిలో ఉత్తరప్రదేశ్ లో మోదీ సాధించిన అఖండ విజయం మీద ఐఐఎమ్ అధ్యయనం చేపట్టినట్లుగా ప్రకటన జరిగింది.  

అంతకు ముందు నామమాత్రంగా యుపి లో ఉన్న సీట్లు ఏకంగా 80 లో 72 స్థానాలను గెలుచుకోవటం సామాన్యమైన విషయం కాదు.  మహా అయితే 40 స్థానాలను గెలుచుకోవచ్చని భాజపా కూడా ఊహించింది.  ఒకపక్క కాంగ్రెస్ పార్టీ మరో పక్క వచ్చిన వెంటనే సంచలనాత్మకంగా ప్రఖ్యాతి గాంచిన ఆమ్ ఆద్ పార్టీ, మరో పక్క ముస్లిం సంఘాలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా, అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ 2014 సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యమైన విజయాన్ని పొందటం ఐఐఎమ్ పరిశోధకులకు శోధించటానికో ఆసక్తికరమైన విషయంగా మారింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more