Kcr says his party manifesto is gita for him

KCR says his party manifesto is Gita for him, KCR blames AP making an issue of fees reimbursement, Farm loans waiver in Telangana

KCR says his party manifesto is Gita for him

పార్టీ మేనిఫెస్టోనే భగవద్గీత- కెసిఆర్!

Posted: 07/18/2014 08:51 AM IST
Kcr says his party manifesto is gita for him

ఫీజు రియంబర్స్ మెంట్ మీద మేము కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవలసివచ్చింది.  న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే ఆ నిర్ణయాలను తీసుకున్నాం.  మేము మా తెలంగాణా పిల్లలకు అన్యాయం చెయ్యం.  వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం.  అది దీర్ఘకాలంలో వాళ్ళకే ప్రయోజనకారి అవుతుంది.  అన్నారు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు.  

తెలంగాణా భవిష్యత్తే తనకి ముఖ్యమని, తన పార్టీ మేనిఫెస్టోయే తనకి భగవద్గీతని అన్న కెసిఆర్ తెలంగాణా రాష్ట్రంలో జరిగే పథకాల అమలు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరమైన రాద్ధాంతం చెయ్యవద్దని అన్నారు.

ఋణమాఫీలు, ఇతర పథకాలను కూడా తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని  అమలు చేస్తుందని, ఋణమాఫీలలో రైతులకు నేరుగా లాభం కలిగేట్టుగా చేస్తున్నామని అన్నారాయన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more