Government tax on prostitution

Government Tax on prostitution, tax for call girls, Prostitution, government tax on call girls, government tax on prostitution, germany government tax on prostitution

Government Tax on prostitution

వ్యభచారం చేసినా టాక్స్ కట్టాల్సిందే!

Posted: 07/11/2014 12:32 PM IST
Government tax on prostitution

(Image source from: Government Tax on prostitution)

దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడం కోసం కొన్ని ప్రభుత్వాలు విచిత్రమైన చట్టాలను అమలు చేస్తుంటారు. ఎంత విచిత్రమంటే... యావత్తు ప్రపంచాన్నే షాక్ కు గురిచేస్తాయి. అటువంటి నేపథ్యానికి సంబంధించిన ఒక కొత్త చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. అదే.. ఎవరైతే వ్యభిచారం చేస్తారో.. వారు కూడా ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సి వుంటుంది. అయితే ఇది మన భారతదేశంలో కాదులెండి..! జర్మనీ వంటి ఐరోపా దేశాల్లో ఇది చట్టబద్ధం! మన భారతదేశంలో వ్యభిచారం ఇంకా చట్ట వ్యతిరేకమే! మన దేశంలో ఎక్కడైనా వ్యభిచారం జరుగుతోందంటే వెంటనే బొక్కలో తోసేస్తారు.

జర్మనీలో ఈ వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడమే కాకుండా.. దానిపై కొన్ని నిబంధనలను కూడా విధించారు. ఎవరైతే వ్యభిచారం నిర్వహిస్తారో వారు ఖచ్చితంగా టాక్స్ కట్టాల్సిందేనని... వారిమీద కూడా ఆదాయమార్గాలను వెతుకుతున్నారు. ఈ విధంగా సెక్స్ వర్కర్ల మీద పన్ను విధించిన జర్మనీ ప్రభుత్వం... ఫుల్ టైమ్ సెక్స్ వర్కర్లు నెలకు రూ.12,300 వరకు చెల్లించాల్సి వుంటుందని పేర్కొంది.

అదే పార్ట్ టైమ్ వ్యభిచారం చేసుకునే మహిళలు అయితే... ఎన్నిరోజులు వ్యభిచారం చేస్తారో అన్నిరోజులపాటు రూ.500 వరకు చెల్లించాలని పన్ను విధించింది. ఈ విధంగా మొత్తం ఐరోపా దేశాల్లో కేవలం జర్మనీలో మాత్రం పన్ను చట్టం విధించినట్లు వెల్లడయ్యింది. ఇది ఇలాగే పాకుతూ పాకుతూ ప్రపంచ దేశాలతోపాటు.. మన దేశానికి కూడా చేరుతుందనడంలో ఎటువంటి అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదనపిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more