Budget boosts fall in steel mobile and tv prices hikes in cigerettes gutkas

Budget Boosts Fall in Steel Mobile and TV Prices hikes in Cigerettes Gutkas, budget boots, electronic items praises falls, cigar praise hike, arun jaitley reveals union budget 2014-15, computers and mobile phones praises falls, Computers, Mobile phones, Made In India tvs

Budget Boosts Fall in Steel Mobile and TV Prices hikes in Cigerettes Gutkas

ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గితే.. పొగరాయుళ్లకు చిల్లు!

Posted: 07/10/2014 03:05 PM IST
Budget boosts fall in steel mobile and tv prices hikes in cigerettes gutkas

(Image source from: Budget Boosts Fall in Steel Mobile and TV Prices hikes in Cigerettes Gutkas)

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ గురువారంనాడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే! ఇందులో ఎన్నో ప్రధాన అంశాల గురించి ప్రస్తావించిన ఆయన... కొన్ని వస్తువుల ధరలు తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా అందులో ఎల్ సీడీ-ఎల్ఈడీ టీవీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు సబ్బులు, వజ్రాలు, విలువైన రాళ్లు, సిమెంటు తదితర వస్తువుల ధరలు చాలావరకు తగ్గనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన మరికొన్ని వివరాలు...

1. 19 అంగుళాల టీవీలను తయారుచేసే స్వదేశీ సంస్థలకు (Made In India TV's) పన్ను రాయితీ

2. విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదిసంవత్సరాలవరకు పన్ను మినహాయింపు

3. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంకా ఇతరత్ర ఎలక్ట్రానిక్ వస్తువులతోపాటు సబ్బులు, సిమెంటు, ఇనుము వంటి వస్తువులపై ధరలు తగ్గే అవకాశాలు చాలావరకు వున్నాయి.

4. సున్నపురాయి, డోలమైట్ లపై పన్ను రాయితీ

5. కెమికల్స్, పెట్రో కెమెకల్స్ ఉత్పత్తులపై పన్ను రాయితీ

6. పాదరక్షలపై 12 నుంచి 6 శాతం వరకు ఎక్సైజ్ పన్ను పతనం

7. స్టెయిన్ లెస్ స్టీల్ పై దిగుమతి సుంకం తగ్గింప

8. గాలి మరల విద్యుత్ కు పన్ను ప్రోత్సాహకాలు

ఇదిలా వుండగా... మరోవైపు కొన్ని వస్తువులపై ధరలను అమాంతంగా పెంచి పారేశారు. సిగరెట్లు, గుట్కాలు, పాన్ పరాగ్ ల ధరలను కేంద్రం అమాంతంగా పెంచిపారేసింది. ఇందులో ముఖ్యంగా సిగరెట్ల మీద 12 నుంచి 16 శాతం వరకు పన్నును పెంచేసింది. వీటికి సంబంధించిన మరికొన్ని వివరాలు...

1. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 12 నుంచి 16 శాతం వరకు పన్ను పెంపు

2. బాక్సైట్ ఎగుమతిపై 10 నుంచి 20 శాతానికి పన్ను పెంపు

3. మ్యూచువల్ ఫండ్స్ బదలాయింపులపై పన్ను పెంపు

4. రేడియో టాక్సీలపై సేవాపన్ను విధించడం

5. శీతల పానీయాలు, పాన్ మసాలాల ధరలు పెంపు

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more