కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ లోక్ సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతమున్న రైల్వే రిజర్వేషన్ విధానాన్ని మారుస్తామని రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్ సభలో తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. నిమిషానికి 7,200 టిక్కెట్లు ఇచ్చే విధంగా ఈ-టికెటింగ్ విధానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
* హై స్పీడ్ నెట్ వర్క్ పై దృష్టి సరిస్తాం.
* గత కొన్నేళ్లుగా రవాణా రంగంలో రైల్వేల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలను అభివృద్ధి చేస్తాం.
* ప్రస్తుతం రైల్వేకు వస్తున్న ఆదాయంలో 94 పైసలు ఖర్చులకు పోతోంది.
* ఇప్పటిదాకా ప్రాజెక్టులు శాంక్షన్ చేయడమే తప్ప పూర్తి చేయడంపై దృష్టి సారించలేదు. ఇంకా 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది.
* పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ. 1.82 లక్షల కోట్ల నిధులు అవసరం ఉంది.
* రైల్వేలు సామాజిక బాధ్యతను మరువలేదు.
* పదేళ్లలో రూ. 3700 కోట్లతో 41,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేశాం.
* రైల్వేలో విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉంది.
* అన్ని మెట్రో నగరాలను కలుపుతూ వజ్ర ఛతుర్భుజి లైన్
* వజ్ర ఛతుర్భుజికి లైన్ ప్రాజెక్టుకు రూ.9 లక్షల ఖర్చు అంచనా
* ఈ ఏడాది 602 కోట్ల మిగులు ఆదాయమే మా లక్ష్యం
* దేశ వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ రైళ్లు
* రైల్వేలో విదేశీ పెట్టుబడులు అవసరం ఉంది
* రైల్వేలో ఎఫ్ డీఐల కోసం కేబినెట్ అనుమతి కావాలి
* కీలక రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more