మోడీ సర్కారు నయ మేకప్ తో రైల్వే బడ్జెట్ తీసుకుస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవరు రైల్వే మంత్రులైనా వారి రాష్ట్రాలకే కొత్త ప్రాజెక్టులు, కొత్త రైళ్లు కేటాయించుకున్నారు. దీంతో ఎవరికి వారు తమకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇక కొత్త ప్రభుత్వంపై అన్ని రాష్ట్రాల ప్రజలు మంచి ఆశ ఉన్నారు. ఇప్పటికే సౌకర్యాల కోసమే రైల్వే ఛార్జీలు పెంచామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వచ్చే వారంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ పై అందరి దృష్టి నెలకొంది. ఈ ఏడాది వచ్చే రైల్వే బడ్జెట్ అందరికీ న్యాయం చేసేలా ఉండేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
దీంతో పాటు ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీని కోసం రైల్వే కోచ్ ల డిజైన్ మార్చనుంది. కోచ్ లను క్లీన్ చేయడానికి కొత్త టెక్నాలజీ వాడాలని కూడా అధికారులు నిర్ణయించారు. ప్యాసింజర్లకు కంఫర్ట్ జర్నీ అందించేందుకు ప్రయాత్నాలు చేస్తోంది రైల్వే శాఖ. ఇక కొత్త టెక్నాలజీతో తయారు చేయడానికి ఒక్కో ఏసీ బోగీకి రూ.25లక్షలు, నాన్ ఏసీ బోగీకి రూ.23లక్షల ఖర్చు కానుంది.
కొత్తగా తయారు చేస్తున్న అనుభూతి కోచ్ ను ఫస్ట్ ఛండీగడ్ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ కు లింక్ చేయనున్నారు. త్వరలోనే వీటిని మిగతా ట్రైన్ లకు విస్తరించనున్నారు. రైల్వే మంత్రి సదానంద గౌడ్ ప్రయాణికులకు సేఫ్టీ, సెక్యూరిటీ ప్రయాణం కల్పించేలా చర్యలు ఉండాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి జులై 8న ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఏ మాత్రం సౌకర్యాలు ప్రజలకు అందుతాయో తెలియాలంటే అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more