Harsha kumar bitter experience at nagaram

Harsha Kumar bitter experience at Nagaram, V Hanumantha Rao bitter experience at Nagaram, Gas leak devastation at Nagaram, Gas pipe blast at Nagaram EG district

Harsha Kumar bitter experience at Nagaram

నగరంలో హర్షకుమార్ విహెచ్ లకు చేదు అనుభవం

Posted: 06/28/2014 03:17 PM IST
Harsha kumar bitter experience at nagaram

తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం లో గాస్ పేలి మృతి చెందిన ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించటానికి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు, హర్షకుమార్ లకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.  

విహెచ్, హర్షకుమార్ లను అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు ఆందోళనకారులు.  సందర్భాన్ని పరిశీలించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునివచ్చారు.  

ఈరోజు ప్రమాదం జరిగిన స్థలానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వేరు వేరు సమయాలలో వెళ్ళి బాధితులను పరామర్శించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు అన్నారు.  హోం మంత్రి చినరాజప్ప దీని మీద ఇంకా కేసు నమోదు కాలేదని, ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని,  బాధ్యులను వదిలిపెట్టేది లేదని అన్నారు.  విచారణ పూర్తయిన తర్వాతనే గ్యాస్ పునరుద్ధరణ జరుగుతుందని కూడా చెప్పటం జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more