Aiims model hospital for andhra pradesh soon

AIIMS model hospital for AP State, AIIMS between Guntur and Vijayawada, AIIMS in AP with Rs.1200 crore

AIIMS model hospital for Andhra Pradesh soon with a cost of Rs.1200 crore

ఆంధ్రప్రదేశ్ కి ఎయిమ్స్ తరహా హాస్పిటల్!

Posted: 06/26/2014 03:05 PM IST
Aiims model hospital for andhra pradesh soon

ఆల్ ఇండియా ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యరంగంలో పరిశోధనతో పాటు ఎన్నో విధాలుగా వైద్య సేవలందించిన ప్రభుత్వ సంస్థగా ఎంతో పేరుగడించింది.  మనదేశంలో ఇప్పటికి మొత్తం 7 ప్రదేశాలలో ఎయిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి.  

1956 లో ఢిల్లీలో స్థాపించిన ఎయిమ్స్ కి సమాంతరంగా 2012 లో మరో 6 ప్రదేశాలలో భోపాల్, భువనేశ్వర్, జోధ్ పూర్, పాట్నా, రాయపూర్, ఋషికేశ్ లలో ఎయిమ్స్ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి.  అవన్నీ ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్ గఢ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఉన్నాయి. 

ఇప్పుడు మొదటిసారిగా దక్షిణభారతంలో విజయవాడ, గుంటూరు మధ్య 1200 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ కేంద్రాన్ని ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మాత్యులు కె శ్రీనివాసరావు తెలియజేసారు.  ఇందుకోసం 200 ఎకరాల భూమిని సేకరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, పరిశీలనకు వారం రోజుల్లో ఢిల్లీ నుంచి కేంద్ర బృందం రాబోతున్నదని శ్రీనివాసరావు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more