Delayed monsoon in ap and telangana

delayed monsoon in ap and telangana, heat waves expected in telangana and ap, visakhapatnam cyclone warning center, weather reports say 9 degrees more heat in ap and telangana

Delayed monsoon in AP and Telangana

మరో రెండు రోజులు తప్పని సూర్యుని సెగ

Posted: 06/25/2014 12:32 PM IST
Delayed monsoon in ap and telangana

విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.  

సకాలంలో వర్షాలు పడకపోవటంతో గత రెండు రోజులుగా రెండు రాష్ట్రాలలోను ఎండలు మండుతున్నాయి.  కోస్తా ప్రాంతంలో సూర్యుని ప్రకోపం మరీ ఎక్కువగా కనపడుతోంది.  సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతలకంటే 6 డిగ్రీల సెల్సియస్ ఎక్కవగా ఉండబోయే ప్రాంతాలు ఇవి-

ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్ఛిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణాలో మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో వడగాడ్పులు, కోస్తాలో విపరీతమైన ఉక్కపోతలకు అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more